UPSC లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది ద్వారా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఈ నోటిఫికేషన్ పేజీలో చూడండి. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా లో కెమిస్ట్ డిప్యూటీ సూపర్ండెండింగ్ ఆర్కియాలజికల్ కెమిస్ట్ విభాగంలో నాలుగు పోస్టులు ఉన్నాయి, ఇందులో జనరల్ కేటగిరిలో రెండు, ఓబీసీ లో ఒకటి, ఎస్సీ లో ఒకటి ఉన్నాయి. దీనికి అప్లై చేయాలనుకుంటే … Read more