ECIL లో ఉద్యోగాలు…..

ఈసీఐఎల్ లో భారీ వేతనంతో ఉద్యోగాలు మీరు బీటెక్ కంప్లీట్ చేశారా?? లేదా బిటెక్ చివరి సంవత్సరం చేస్తున్నారా? అయితే ఈసీఐఎల్ లో భారీ వేతనంతో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల అయింది. ఉద్యోగానికి సంబంధించి నోటిఫికేషన్ మార్చి నెలలో విడుదల అయింది. ఈ ఉద్యోగానికి అప్లై చేయడం ద్వారా గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ అనే పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగానికి సంబంధించి ట్రైనింగ్, జాబ్ పోస్టింగ్ అనేది హైదరాబాద్ లోనే ఉంటుంది. ఎవరైతే ఇంజనీరింగ్ … Read more