ABVIMS లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జాబ్ నోటిఫికేషన్ ఎంబిబిఎస్ లో డిగ్రీ పూర్తి చేశారా. గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ మీకోసమే. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అటల్ బిహారీ వాజ్పేయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదలైంది. ఎవరైతే కింద పేర్కొన్న మినిమం క్వాలిఫికేషన్ కలిగి ఉంటారు వారు ఉద్యోగానికి అప్లై చేయడానికి అర్హులవుతారు. దయచేసి కింద పేర్కొన్న వివరాలను పూర్తిగా చదివి మరియు కింద ఇచ్చిన నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్లై … Read more