NIN లో ఉద్యోగ అవకాశాలు…
మీరు టెన్త్, ఇంటర్ మరియు డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నారా అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ మీ కోసమే….. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ అయిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్ లో టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ మరియు లాబోరేటరీ అటెండెంట్ విభాగాలలో ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా హైదరాబాద్లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ లో ఖాళీలు భర్తీ చేయనున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ … Read more