DRDO లో ఉద్యోగాలు….

DRDO లో ఉద్యోగాలు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కి చెందిన DMRL డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ లాబరేటరీ లో అప్రెంటిస్ ట్రైనీలో భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ లాబరేటరీ అనేది హైదరాబాదులో ఉంది 1963 లో దీన్ని స్థాపించారు డిఫెన్స్ కు సంబంధించిన మెటీరియల్స్ ని, డిఫెన్స్ అప్లికేషన్ లో వాడే టెక్నాలజీని దానికి సంబంధిత ప్రాజెక్టులు DMRL లో జరుగుతాయి. డిఎంఆర్ఎల్ లో ఐటిఐ అప్రెంటిస్ లో ఒక సంవత్సరం … Read more