BSF లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఉద్యోగాల నోటిఫికేషన్ మీరు టెన్త్ ఇంటర్ లేదా డిగ్రీ కంప్లీట్ చేశారా. అయితే జాబ్ నోటిఫికేషన్ మీకోసమే, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో గ్రూప్ బి ఉద్యోగాల భర్తీకి మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్ నుండి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, మెకానిక్, కానిస్టేబుల్, ఆటో ఎలక్ట్రిక్, మెకానిక్, హెడ్ కానిస్టేబుల్ వంటి తదితర పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. పైన పేర్కొన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల … Read more