HAL లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ నుంచి కాంట్రాక్టు బేసిస్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా డిప్లమా లేదా ఐటిఐ విభాగంలో కోర్సు పూర్తి చేసిన వారు కింద పేర్కొన్న ఉద్యోగాలు అప్లై చేయడానికి అర్హులు.

HAL గురించి

హిందుస్థాన్ 2 నాటికలు లిమిటెడ్ అనేది నవరత్న విభాగానికి చెందిన సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ కంపెనీ. ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు ఏరోనాటికల్ ఇండస్ట్రీ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏసియా కింద పనిచేస్తుంది. ఇందులో పని చేసే ఉద్యోగులు హెలికాప్టర్స్, ఏరో ఇంజన్స్ మరియు వాటికి సంబంధించిన ముడి పరికరాల తయారీ విభాగంలో పనిచేస్తారు. ఇందులో ఉద్యోగం సంపాదిస్తే సుస్థిర సంపాదించినట్లే మరియు ఇందులో R&D విభాగాల్లో కూడా పరికరాలు తయారు చేస్తారు. ఈ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ అనేది భారతదేశంలో బెంగళూరు, రాజస్థాన్, గుజరాత్, మరియు హైదరాబాద్ కేంద్రాలలో డివిజన్లు ఉన్నాయి.

ఖాళీల వివరాలు

మెకానికల్ విభాగంలో డిప్లమా టెక్నీషియన్ లో మొత్తం 29 ఉన్నాయి. ఇందులో జనరల్ విభాగంలో 14, OBC విభాగంలో 8, SC లో నాలుగు, ST లో ఒకటి, EWS లో ఒకటి చొప్పున మొత్తం 29 ఉన్నాయి. ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి మెకానికల్ ఇంజనీరింగ్ లో డిప్లమా చేసి ఉండాలి. డిప్లమా టెక్నీషియన్ ఎలక్ట్రికల్ విభాగంలో జనరల్ లో 10, ఓబీసీలో 4, ఎస్సీలో 1, EWS 2, మొత్తం 17 పోస్టులు ఖాళీగా ఉన్నాయి వీటికి అప్లై చేయడానికి ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో డిప్లమా పూర్తి చేసి ఉండాలి.

ఐటి విభాగంలో మొత్తం 136 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో జనరల్ క్యాటగిరిలో 52, ఓబిసి క్యాటగిరిలో 35, ఎస్సీ క్యాటగిరిలో 21, ఎస్టి క్యాటగిరిలో 10, EWS కేటగిరిలో 14 ఉన్నాయి. యు జగన్ కి అప్లై చేయాలనుకుంటే ఐటిఐ విభాగంలో ఫిట్టర్ లేదా ఎలక్ట్రిషన్ లేదా మెకానిక్ లేదా బిల్డర్ లేదా షీట్ మెటల్ వర్కర్ విభాగంలో ఐటిఐ గ్రేడ్ పూర్తి చేసి ఉండాలి. డిప్లమా టెక్నికల్ శాలరీ ప్రతినెలా 46000 ఇస్తారు మరియు ఐటిఐ విభాగంలో భర్తీ అయిన అభ్యర్థులకు 44,000 ఇస్తారు. ప్రతినెలా పిఎఫ్ లో అమౌంట్ జమ చేస్తారు.

వయసు సడలింపు

ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఎస్సీ ఎస్టీ ఓబీసీ వారికి వయస్సు సడలింపు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలను నోటిఫికేషన్ లో గమనించవలసిందిగా కోరుచున్నాము మరియు కింద స్క్రీన్ షాట్ కూడా ఇవ్వడం జరిగింది దయచేసి గమనించండి. ఉద్యోగాలు కాంట్రాక్ట్ బేసిస్ లో మాత్రమే రిక్రూట్ చేయడం జరుగుతుంది. కాంట్రాక్టు టెన్యూర్ నాలుగు సంవత్సరాలు ఉంటుంది. ఇది పర్మనెంట్ పోస్టులు కావు. కావున అభ్యర్థులు కాంట్రాక్ట్ అగ్రిమెంట్ కి ఉద్యోగం కావాలి అనుకుంటే అప్లై చేయవలసిందిగా కోరుచున్నాము. ఉద్యోగానికి ఎందుకైనా అభ్యర్థులకు 8 వారాల ట్రైనింగు ఇస్తారు.

ఈ ఉద్యోగానికి అప్లై చేయాలనుకుంటే జనరల్, ఓబీసీ మరియు EWS అభ్యర్థులు సంబంధిత డిప్లమా లేదా ఐటిఐ విభాగంలో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండవలసి ఉంటుంది మరియు ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యుడి అభ్యర్థులు సాధించవలసి ఉంటుంది. జాబ్ పోస్టింగ్ అనేది బెంగళూరు డివిజన్లో ఇస్తారు మరియు ఐటిఐ విభాగంలో ఉద్యోగాలు రాజస్థాన్ తమిళనాడు బెంగళూరు విభాగాలలో ఖాళీగా ఉన్నాయి. అయితే వారిని పేర్కొన్న డివిజన్లో ట్రైనింగ్ అయిపోయాక ట్రాన్స్ఫర్ చేస్తారు

ఎంపిక

ఈ ఉద్యోగానికి రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. రాత పరీక్ష అనేది బెంగళూరులో మాత్రమే జరుగుతుంది ఇతర రాష్ట్రాల నుంచి అప్లై చేసిన అభ్యర్థులు బెంగళూరుకు వెళ్లి పరీక్ష రాయవలసి ఉంటుంది. రాత పరీక్షలో మొత్తం మూడు పార్ట్ లలో ఉంటుంది. ఇందులో పార్ట్ 1 లో జనరల్ అవేర్నెస్ లో 20 మార్కులు, పార్ట్ 2 లో ఇంగ్లీష్ మరియు రీజనింగ్ విభాగంలో 40 మార్కులు మరియు పార్ట్ 3 లో సంబంధిత ట్రేడ్ విభాగంలో లేదా డిప్లమా విభాగంలో వంద మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం రెండున్నర గంటలు. రాత పరీక్ష లో అర్హత సాధించిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ డైరెక్ట్ గా ఉద్యోగంలో జాయిన్ అవ్వచ్చు

మీకు ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన ఏమైనా డౌట్లు ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మీరు అడిగిన ప్రశ్నలన్నింటికీ మేము వీలైనంత తొందరగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాము.

మీరు ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కావాలనుకుంటే మా ఈ వెబ్సైట్ ని ప్రతిరోజు సందర్శించగలరు మరియు మీకు తెలిసిన బంధుమిత్రులందరికీ ఈ వెబ్సైట్ గురించి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాము అలాగే మా వెబ్సైట్ కి సంబంధించిన మొబైల్ యాప్ అనేది ప్లే స్టోర్ లో అప్లోడ్ చేయడం జరిగింది. యాప్ ని ఇన్స్టాల్ చేయాలనుకుంటే ప్లే స్టోర్ కి వెళ్లి VIJETHAJOBS అని సెర్చ్ చేసి ఇన్స్టాల్ చేయవలసిందిగా కోరుతున్నాము.

Notification
Apply Now

Leave a Comment