ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ ఫ్యాక్టరీ అనేది తమిళనాడులో ఉంది. ఒకవేళ ఈ ఉద్యోగానికి ఎంపిక అయితే తమిళనాడులో చేయవలసి ఉంటుంది. ఇది కాంట్రాక్ట్ విభాగంలో భర్తీ చేసే అప్రెంటిస్ పోస్టులు మాత్రమే.
ఈ నోటిఫికేషన్ ద్వారా ఐటిఐ విభాగంలో ఉన్న కార్పెంటర్, ఎలక్ట్రిషన్, ఫిట్టర్, మెకానిస్ట్, పెయింటర్, వెల్డర్ వంటి తదితర అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ప్రారంభ తేదీ 22 మే 2024 మరియు చివరి తేదీ 21 జూన్ 2024.
ఫ్రెషర్స్ విభాగంలో ఖాళీల వివరాలు
కార్పెంటర్ ఫ్రెషర్స్ విభాగంలో మొత్తం 40 పోస్టులు ఉన్నాయి ఇందులో జనరల్ కేటగిరీలో 18, OBC కేటగిరీలో 11, SCకేటగిరీలో 6, ఎస్టి కేటగిరీలో 3 ఉన్నాయి.
ఎలక్ట్రిషన్ ఫ్రెషర్స్ విభాగంలో మొత్తం 40 పోస్టులు ఉన్నాయి ఇందులో జనరల్ కేటగిరీలో 18, OBC కేటగిరీలో 11, SCకేటగిరీలో 6, ఎస్టి కేటగిరీలో 3 ఉన్నాయి.
ఫిట్టర్ ఫ్రెషర్స్ విభాగంలో మొత్తం 80 పోస్టులు ఉన్నాయి ఇందులో జనరల్ కేటగిరీలో 37, OBC కేటగిరీలో 22, SCకేటగిరీలో 12, ఎస్టి కేటగిరీలో 6 ఉన్నాయి.
మెకానిస్ట్ ఫ్రెషర్స్ విభాగంలో మొత్తం 40 పోస్టులు ఉన్నాయి ఇందులో జనరల్ కేటగిరీలో 18, OBC కేటగిరీలో 11, SCకేటగిరీలో 6, ఎస్టి కేటగిరీలో 3 ఉన్నాయి.
పెయింటర్ ఫ్రెషర్స్ విభాగంలో మొత్తం 40 పోస్టులు ఉన్నాయి ఇందులో జనరల్ కేటగిరీలో 18, OBC కేటగిరీలో 11, SCకేటగిరీలో 6, ఎస్టి కేటగిరీలో 3 ఉన్నాయి.
వెల్డర్ ఫ్రెషర్స్ విభాగంలో మొత్తం 80 పోస్టులు ఉన్నాయి ఇందులో జనరల్ కేటగిరీలో 37, OBC కేటగిరీలో 22, SCకేటగిరీలో 12, ఎస్టి కేటగిరీలో 6 ఉన్నాయి.
ఎక్స్పీరియన్స్ విభాగంలో ఖాళీల వివరాలు
కార్పెంటర్ experience విభాగంలో మొత్తం 50 పోస్టులు ఉన్నాయి ఇందులో జనరల్ కేటగిరీలో 22, OBC కేటగిరీలో 14, SCకేటగిరీలో 8, ఎస్టి కేటగిరీలో 4 ఉన్నాయి.
ఎలక్ట్రిషన్ ఫ్రెషర్స్ విభాగంలో మొత్తం 160 పోస్టులు ఉన్నాయి ఇందులో జనరల్ కేటగిరీలో 75, OBC కేటగిరీలో 63, SCకేటగిరీలో 24, ఎస్టి కేటగిరీలో 12 ఉన్నాయి.
ఫిట్టర్ ఫ్రెషర్స్ విభాగంలో మొత్తం 180 పోస్టులు ఉన్నాయి ఇందులో జనరల్ కేటగిరీలో 83, OBC కేటగిరీలో 49, SCకేటగిరీలో 27, ఎస్టి కేటగిరీలో 14 ఉన్నాయి.
మెకానిస్ట్ ఫ్రెషర్స్ విభాగంలో మొత్తం 50 పోస్టులు ఉన్నాయి ఇందులో జనరల్ కేటగిరీలో 22, OBC కేటగిరీలో 14, SCకేటగిరీలో 8, ఎస్టి కేటగిరీలో 4 ఉన్నాయి.
పెయింటర్ ఫ్రెషర్స్ విభాగంలో మొత్తం 50 పోస్టులు ఉన్నాయి ఇందులో జనరల్ కేటగిరీలో 22, OBC కేటగిరీలో 14, SCకేటగిరీలో 8, ఎస్టి కేటగిరీలో 4 ఉన్నాయి.
వెల్డర్ ఫ్రెషర్స్ విభాగంలో మొత్తం 80 పోస్టులు ఉన్నాయి ఇందులో జనరల్ కేటగిరీలో 83, OBC కేటగిరీలో 49, SCకేటగిరీలో 27, ఎస్టి కేటగిరీలో 14 ఉన్నాయి.
రెడీయాలజీ మరియు పాతాలజీ విభాగంలో కూడా మొత్తం 20 పోస్టులను భర్తీ చేయనున్నారు కింద ఇచ్చిన నోటిఫికేషన్ చూసి అప్లై చేయగలరని మనవి. ఎంపికైన అభ్యర్థులందరికీ ఫిట్నెస్ టెస్ట్ అనేది ఉంటుంది. ఫిట్నెస్ టెస్ట్ క్వాలిఫై అయిన అభ్యర్థులందరినీ ఉద్యోగ ఖాళీలలో భర్తీ చేస్తారు.
పూర్తి వివరాలు
ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయాలనుకుంటే ఐటిఐ లో ఈ అప్లికేషన్ చివరి తేదీ నాటికి కంప్లీట్ చేసి ఉండాలి. ఈ అప్లికేషన్ కి సంబంధించి ఏమైనా డౌట్లు ఉంటే నోటిఫికేషన్ లో వారు టోల్ ఫ్రీ నెంబర్ను ఇచ్చారు దానికి ఫోన్ చేసి మీ సందేహాలు తీర్చుకోవచ్చు. PWD కూడా అప్లై చేయడానికి అర్హులు. ఎస్సీ, ఎస్టీ ఓబీసీ విభాగం లో అప్లై చేసే అభ్యర్థులు సంబంధిత కాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్ను నోటిఫికేషన్ అప్లై చేసే ముందు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అభ్యర్థి వయసు 15 నుంచి 24 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు 100 రూపాయలు. ఒకసారి పరీక్ష ఫీజు కడితే అమౌంట్ రిఫండ్ చేయడానికి వీలు కుదరదు. కావున ఆసక్తి గల అభ్యర్థులు లేదా ఈ ఉద్యోగానికి అర్హత ఉన్న అభ్యర్థులు మాత్రమే అప్లై చేయవలసి ఉంటుంది.
మీకు ఇటువంటి జాబ్ నోటిఫికేషన్లు మరిన్ని కావాలనుకుంటే మా జాబ్ వెబ్సైట్ మీరు ప్రతిరోజు సందర్శించవలసిందిగా కోరుతున్నాము. మీకు పైన పేర్కొన్న నోటిఫికేషన్ గురించి ఏదైనా సందేహాలు ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మేము వీలైనంత తొందరగా మీ కామెంట్ కు రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. మీ స్నేహితులు బంధువులు ఎవరైనా గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నట్లు అయితే మా జాబ్ సైట్ ను వారికి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఏదైనా ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అయితే మేము మా వెబ్సైట్లో తొందరగా పోస్ట్ చేస్తాము. ఆండ్రాయిడ్ యాప్ ని కూడా ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేయవలసిందిగా కోరుచున్నాము ఆండ్రాయిడ్ యాప్ లింక్ అనేది హోం పేజ్ లో ఇవ్వడం జరిగింది అక్కడి నుంచి మీరు ఆండ్రాయిడ్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేయవలసిందిగా కోరుచున్నాము