ఉద్యోగాల నోటిఫికేషన్
మీరు టెన్త్ ఇంటర్ లేదా డిగ్రీ కంప్లీట్ చేశారా. అయితే జాబ్ నోటిఫికేషన్ మీకోసమే, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో గ్రూప్ బి ఉద్యోగాల భర్తీకి మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్ నుండి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, మెకానిక్, కానిస్టేబుల్, ఆటో ఎలక్ట్రిక్, మెకానిక్, హెడ్ కానిస్టేబుల్ వంటి తదితర పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. పైన పేర్కొన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
BSF లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఈ ఉద్యోగాలకు అప్లికేషన్లు ఆన్లైన్లో మాత్రమే స్వీకరిస్తారు. వివాహం కాని స్త్రీ, పురుషులు ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి అర్హులు. ఈ ఉద్యోగాలు నాన్ గెజిటెడ్ విభాగంలో భర్తీ చేయనున్నారు. మీ నోటిఫికేషన్ ద్వారా పారామెడికల్ స్టాఫ్ ని కూడా భర్తీ చేయనున్నారు. మీ ఉద్యోగానికి అప్లై చేయాలనుకుంటే భారతీయ పౌరులు ఉండాలి
ఖాళీల వివరాలు
స్టాఫ్ నర్స్ విభాగంలో మొత్తం 14 పోస్టులు ఉన్నాయి. ఇందులో జనరల్ లో నాలుగు, EWS లో మూడు, ఓబిసి లో నాలుగు, ఎస్సిలో రెండు, ఎస్టిలో ఒకటి ఉన్నాయి. . ఇందులో 10 శాతం పోస్టులు ఎక్స్ సర్వీస్ మెన్ కు ఉన్నాయి. వీటి ప్రారంభమైతనం లెవెల్ 6. సుమారు 35400 నుండి 50,000 మధ్యలో ఉంటుంది.
ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు జనరల్ లో 12, EWS లో 4, ఓబీసీ లో 12, ఎస్సీ లో 6, ఎస్టిలో 4 మొత్తం 38 ఉన్నాయి. ఇందులో 10 శాతం పోస్టులు ఎక్స్ సర్వీస్ మెన్ కు ఉన్నాయి. వీటి ప్రారంభమైతనం లెవెల్ 5. సుమారు 29200 నుండి 50,000 మధ్యలో ఉంటుంది.
ఫిజియోథెరపిస్టు విభాగంలో మొత్తం 47 పోస్టులు ఉన్నాయి. ఇందులో జనరల్ లో 19, EWS లో 5, ఓబిసి లో 12, ఎస్సీలో ఏడు, ఎస్టీలో నాలుగు ఉన్నాయి ఇందులో 10 శాతం పోస్టులు ఎక్స్ సర్వీస్ మెన్ కు ఉన్నాయి. వీటి ప్రారంభమైతనం లెవెల్ 5. సుమారు 29200 నుండి 50,000 మధ్యలో ఉంటుంది.
మరిన్ని వివరాలు
ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి చివరి తేదీ 24 జూన్ 2024. ఈ ఉద్యోగానికి అప్లికేషన్ ఆన్లైన్ లో మాత్రమే స్వీకరిస్తారు. మీకు ఏమైనా ఈ ఉద్యోగం గురించి సందేహాలు ఉంటే మాకు కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాన్ని తెలుపగలరు, మీకు వీలైనంత తొందరగా రిప్లై ఇవ్వడానికి మా టీం మీకు సహకరిస్తుంది.
స్టాఫ్ నర్స్ ఉద్యోగానికి డిగ్రీలో నర్సింగ్ విభాగంలో పూర్తి చేసి ఉండాలి మరియు స్టేట్ లేదా సెంట్రల్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి. అనుకుంటే డిప్లమా లో మెడికల్ లాబరేటరీ టెక్నాలజీలో పూర్తి చేసి ఉండాలి. ఫిజియోథెరపిస్ట్ ఉద్యోగానికి అప్లై చేయాలనుకుంటే డిప్లమా లో ఫిజియోథెరపీ చేసి ఉండాలి మరియు ఆరు నెలల ఇంటర్న్ షిప్ చేసి ఉండాలి. పైన పేర్కొన్న అర్హతలు మీకు ఉన్నట్లయితే ఈ ఉద్యోగానికి అప్లై చేయండి.
చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఉద్యోగానికి అప్లై చేయడానికి అర్హులు కారు. అలాగే నోటిఫికేషన్ విడుదల అయ్యే సమయానికి సరిపడా డాక్యుమెంట్లు లేని విద్యార్థులు కూడా ఉద్యోగానికి అప్లై చేయడానికి భావించాలి.
ఏజ్ రిలాక్సేషన్
ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి వయస్సు సడలింపు అనేది అనేది అన్ని కేటగిరీల వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎస్సీ లేదా ఎస్టి వారికి ఐదు సంవత్సరాలు, ఓబీసీ వారికి మూడు సంవత్సరాలు, బిఎస్ఎఫ్ లో పనిచేసే వారికి జనరల్ అయితే 40 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ అయితే 40 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది.
గ్రూప్ బి స్టాఫ్ నర్స్ ఉద్యోగానికి వయసు సడలింపు జనరల్ లో ఐదు సంవత్సరాలు, ఓబీసీలో 8 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీలకు పది సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది.
స్టాఫ్ నర్స్ విభాగంలో అప్లై చేయడానికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ల్యాబ్ టెక్నీషియన్ కి అప్లై చేయాలి అనుకుంటే 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఫిజియోథెరపిస్ట్ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకుంటే 20 నుంచి 27 వయసు మధ్యలో ఉండాలి.
మీకు ఈ నోటిఫికేషన్ ఉపయోగపడినట్లయితే మా ఈ వెబ్సైట్ను ఫాలో అవ్వవలసిందిగా కోరుచున్నాము మీరు ఈ జాబ్ పోర్టల్ ని అందరికీ షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను మరియు ఇటువంటి జాబ్ నోటిఫికేషన్లు కావాలి అనుకుంటే మా ఈ జాబ్ హోటల్ ని ప్రతిరోజు చెక్ చేస్తూ ఉండండి మరియు మీ ఫ్రెండ్స్ కానీ బంధుమిత్రులు ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నట్లయితే వారికి మా ఈ వెబ్సైట్ ని షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను.
మీకు నోటిఫికేషన్ గురించి అందించిన ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మేము, మా టీం మీకు వీలైనంత తొందరగా సందేహాన్ని నివృత్తి చేస్తాము.