SSC జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు భర్తీ
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సివిల్ మరియు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి సివిల్ మరియు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో డిప్లమా లేదా ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఈ ఉద్యోగానికి అప్లై చేయాలనుకుంటే అప్లికేషన్ ఫీజు 100 రూపాయలు
INSTALL OUR APP FROM PLAY STORE : CLICK HERE
ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఉంటాయి అప్లికేషన్ ఆన్లైన్ లో మాత్రమే ఫీల్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబిసి అభ్యర్థులకు వయసు సడలింపు ఉంది. ఈ నోటిఫికేషన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే కింద ఉన్న నోటిఫికేషన్ లింకును క్లిక్ చేయగలరు. అక్కడ నుండి నోటిఫికేషన్ సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకోగలరు
Follow Us on:
TELEGRAM GROUP : CLICK HERE
WHATSAPP CHANNEL : CLICK HERE
ఆర్గనైజేషన్ | స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కమిషన్ |
ఖాళీలు | 968 |
విద్యార్హత | ఇంజనీరింగ్ డిగ్రీ |
నోటిఫికేషన్ లింక్ | క్లిక్ హియర్ |
అఫీషియల్ వెబ్ సైట్ | క్లిక్ హియర్ |
మీకు నోటిఫికేషన్ కు సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు.