April 16, 2024

Job Updates in Telugu

Get latest job updates.

March 31, 2024 admin

SSC జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు భర్తీ

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సివిల్ మరియు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి సివిల్ మరియు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో డిప్లమా లేదా ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఈ ఉద్యోగానికి అప్లై చేయాలనుకుంటే అప్లికేషన్ ఫీజు 100 రూపాయలు


INSTALL OUR APP FROM PLAY STORE : CLICK HERE

ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఉంటాయి అప్లికేషన్ ఆన్లైన్ లో మాత్రమే ఫీల్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబిసి అభ్యర్థులకు వయసు సడలింపు ఉంది. ఈ నోటిఫికేషన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే కింద ఉన్న నోటిఫికేషన్ లింకును క్లిక్ చేయగలరు. అక్కడ నుండి నోటిఫికేషన్ సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకోగలరు

Follow Us on:
TELEGRAM GROUP : CLICK HERE
WHATSAPP CHANNEL : CLICK HERE

ఆర్గనైజేషన్స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కమిషన్
ఖాళీలు968
విద్యార్హతఇంజనీరింగ్ డిగ్రీ
నోటిఫికేషన్ లింక్క్లిక్ హియర్
అఫీషియల్ వెబ్ సైట్క్లిక్ హియర్

మీకు నోటిఫికేషన్ కు సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు.

March 31, 2024 admin

NLC లో ఇండస్ట్రియల్ ట్రైనీ ఉద్యోగాలు

నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లో 239 ఇండస్ట్రియల్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇండస్ట్రియల్ ట్రైనీ ఉద్యోగాలను భర్తీ చేయడం అన్నారు.

ఈ ఉద్యోగానికి అప్లై చేయాలనుకుంటే డిప్లమాలో మరియు ఐటిఐ లో సంబంధిత విభాగంలో కోర్సు కంప్లీట్ చేసి ఉండాలి. ఇంజనీరింగ్ టెక్నికల్ విభాగంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు

INSTALL OUR APP FROM PLAY STORE : CLICK HERE

ఈ ఉద్యోగానికి అప్లై చేయాలనుకుంటే కింద ఉన్న నోటిఫికేషన్ లింక్ ని క్లిక్ చేసి పూర్తిగా నోటిఫికేషన్ చదవగలరు. దరఖాస్తులు ఆన్లైన్లో మాత్రమే స్వీకరించబడతాయి.

ఉద్యోగానికి అప్లై చేయడానికి చివరి తేదీ 19 ఏప్రిల్ 2024.

Follow Us on:
TELEGRAM GROUP : CLICK HERE
WHATSAPP CHANNEL : CLICK HERE

ఆర్గనైజేషన్నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్
ఖాళీలు239
విద్యార్హతఇంజనీరింగ్ డిగ్రీస్పెషలైజేషన్
నోటిఫికేషన్ లింక్క్లిక్ హియర్
అఫీషియల్ వెబ్ సైట్క్లిక్ హియర్

మీకు నోటిఫికేషన్ కు సంబంధించి డౌట్ ఉంటే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు.

March 31, 2024 admin

రైల్వేలో అప్రెంటిస్ ఉద్యోగాలు

సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే అయిన రాయపూర్ లో లో 733 ట్రేడ్ అప్రెంటిస్ ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా కార్పెంటర్, కంప్యూటర్ ఆపరేటర్, ఎలక్ట్రిషన్, మెకానిక్, పెయింటర్ ప్లంబర్ తదితర పోస్టులకు అప్రెంటిస్ నోటిఫికేషన్ ద్వారా సంవత్సరం పాటు ట్రైనింగ్ ఇవ్వనున్నారు.

INSTALL OUR APP FROM PLAY STORE : CLICK HERE

ఈ అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకుంటే సంబంధిత ట్రేడ్ భాగంలో ఐటిఐ చేసి ఉండాలి మరియు 15 సంవత్సరాలు నిండి ఉండాలి.

ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయాలనుకుంటే దరఖాస్తులు ఆన్లైన్లో మాత్రమే మాత్రమే స్వీకరించబడతాయి. కింద ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయగలరు. మరిన్ని వివరాలకు కింద ఉన్న నోటిఫికేషన్ను క్లిక్ చేసి దరఖాస్తులను నింపగలరు.

Follow Us on:
TELEGRAM GROUP : CLICK HERE
WHATSAPP CHANNEL : CLICK HERE

ఆర్గనైజేషన్సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే
ఖాళీలు733
విద్యార్హతITI
నోటిఫికేషన్ లింక్క్లిక్ హియర్
అఫీషియల్ వెబ్ సైట్క్లిక్ హియర్

మీకు నోటిఫికేషన్ కు సంబంధించి డౌట్ ఉంటే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు.

March 26, 2024 admin

DRDO లో ఉద్యోగాలు

డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ లో 132 అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్ ద్వారా ట్రేడ్ అప్రెంటిస్ట్ గ్రాడ్యుయేటర్ మరియు ఇతర ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటే కింద ఉన్న నోటిఫికేషన్ లింక్ ని క్లిక్ చేసి అప్లై చేయగలరు.

INSTALL OUR APP FROM PLAY STORE : CLICK HERE

ఈ నోటిఫికేషన్ ద్వారా 150 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అప్రెంటిస్ పోస్టులకు ఎంపిక అయితే బెంగళూరులో అప్రెంటిస్ ట్రైనింగ్ ఉంటుంది. అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయాలనుకుంటే సంబంధిత ఇంజనీరింగ్ లో స్పెషల్ డిగ్రీ చేసి ఉండాలి.

ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కంప్యూటర్ సైన్స్ మెకానికల్ మరియు ప్రొడక్షన్ ఇంజనీరింగ్ లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. డిప్లమా అప్రెంటిస్ కి అప్లై చేయాలనుకుంటే సంబంధిత విభాగంలో డిప్లమా పూర్తి చేసి ఉండాలి. ఐటిఐ విభాగంలో కూడా ఖాళీలు ఉన్నాయి.

నాన్ ఇంజనీరింగ్ విభాగంలో అప్లై చేయాలనుకుంటే బీఎస్సీ, బీకాం, బీసీ డిగ్రీ చేసి ఉండాలి. ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ప్రారంభ తేదీ 21 మార్చి 24. ఈ అప్రెంటిస్ కాంట్రాక్టు పిరియడ్ ఒక సంవత్సరం.


Follow Us on:
TELEGRAM GROUP : CLICK HERE
WHATSAPP CHANNEL : CLICK HERE

ఆర్గనైజేషన్DRDO
ఖాళీలు132
విద్యార్హతఇంజనీరింగ్ డిగ్రీ స్పెషలైజేషన్
నోటిఫికేషన్ లింక్క్లిక్ హియర్
అఫీషియల్ వెబ్ సైట్క్లిక్ హియర్

మీకు నోటిఫికేషన్ కు సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయగలరు.

March 25, 2024 admin

ECIL లో ఉద్యోగాలు

ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ పోస్టుల భర్తీకి ఖాళీలను నింపనున్నారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఇంజనీరింగ్లో స్పెషలైజేషన్ చేసి ఉండాలి.

INSTALL OUR APP FROM PLAY STORE : CLICK HERE

ఇంజనీరింగ్ లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో డిగ్రీ చేసి ఉండాలి. ECIL హైదరాబాదులో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అన్ని ఇంజనీరింగ్ బ్రాంచ్ లలోలో కలిపి 30 ఖాళీలుగా ఉన్నాయి.

ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఆన్లైన్ లో మాత్రమే ఫామ్ ఇవ్వవలసి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు ₹1000. ఈ ఉద్యోగానికి ఎంపిక అయితే నాలుగు సంవత్సరాలు కచ్చితంగా ఉద్యోగం చేయవలసి ఉంటుంది, లేనిచో రెండు లక్షలు కట్టవలసి ఉంటుంది.

ఈ ఉద్యోగానికి ఎంపిక చేయడానికి అర్హత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయితే ట్రైనింగ్ హైదరాబాదులో ఉంటుంది, మరియు ప్రారంభ వేతనం 40,000 నుంచి మొదలవుతుంది. ఈ ఉద్యోగానికి అప్లై చేయాలనుకున్నవారు కింద ఉన్న నోటిఫికేషన్ చూసి అప్లై చేయగలరు.

Follow Us on:
TELEGRAM GROUP : CLICK HERE
WHATSAPP CHANNEL : CLICK HERE

ఆర్గనైజేషన్ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
ఖాళీలు30
విద్యార్హతఇంజనీరింగ్ డిగ్రీస్పెషలైజేషన్
నోటిఫికేషన్ లింక్క్లిక్ హియర్
అఫీషియల్ వెబ్ సైట్క్లిక్ హియర్

మీకు నోటిఫికేషన్ కు సంబంధించి డౌట్ ఉంటే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు.

March 24, 2024 admin

NVS లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

నవోదయ విద్యాలయ సమితిలో నాన్ టీచింగ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ ద్వారా ఫిమేల్ స్టాఫ్ నర్స్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ఎలక్ట్రిషన్ కం ప్లంబర్, మిస్ హెల్పర్, ల్యాబ్ అటెండెంట్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఆడిట్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్, లీగల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, కంప్యూటర్ ఆపరేటర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, క్యాటరింగ్ సూపర్వైజర్ తదితర ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

INSTALL OUR APP FROM PLAY STORE : CLICK HERE

ఫిమేల్ స్టాఫ్ నర్స్ ఉద్యోగానికి అప్లై చేయడానికి జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబిసి లకు పరీక్ష ఫీజు 1500 రూపాయలు. ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యుడి లకు పరీక్ష ఫీజు 500 రూపాయలు.

మిగతా ఉద్యోగాలకు అప్లై చేయడానికి పరీక్ష ఫీజు 1000 రూపాయలు. అప్లికేషన్ ఆన్లైన్ లో మాత్రమే ఫిల్ చేయడానికి వీలు ఉంటుంది.

ఈ నోటిఫికేషన్ కు అప్లై చేయగలనుకుంటే సంబంధిత క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. స్టాఫ్ నర్స్ లకు బీఎస్సీలో నర్సింగ్ కంప్లీట్ చేసి అనుభవం కలిగి ఉండాలి.

ఉద్యోగానికి సంబంధించిన షార్ట్ నోటిఫికేషన్ చదవడానికి కింద ఉన్న టేబుల్ ఫామ్ లో నోటిఫికేషన్ ను క్లిక్ చేయండి.

Follow Us on:
TELEGRAM GROUP : CLICK HERE
WHATSAPP CHANNEL : CLICK HERE

ఆర్గనైజేషన్నవోదయ విద్యాలయ సమితి
ఖాళీలు
విద్యార్హత డిగ్రీ
నోటిఫికేషన్ లింక్క్లిక్ హియర్
అఫీషియల్ వెబ్ సైట్క్లిక్ హియర్

మీకు ఏదైనా డౌట్ ఉంటే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు.

March 23, 2024 admin

UPSC లో ఉద్యోగాలు

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో 147 స్పెషలిస్ట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు సైంటిస్టులు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగం ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఇంజనీరింగ్ లో ఎలక్ట్రికల్ మెకానికల్ కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి, మరియు ఆంత్రోపాలజీ  డిగ్రీ చేసి ఉండాలి మరియు MBBS డిగ్రీ లో స్పెషలైజేషన్ ఉండాలి.

INSTALL OUR APP FROM PLAY STORE : CLICK HERE

ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రేడ్ 3 సైంటిస్టు తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. Level 10 ప్రారంభ వేతనం గా ఉంటుంది. ఈ ఉద్యోగానికి ఎంపిక అయితే జీతభత్యాలు 85000 వరకు ఉంటుంది. పోస్టింగ్ న్యూఢిల్లీలో ఉంటుంది. తర్వాత ఇండియాలో ఏదైనా రాష్ట్రంలో సంబంధిత ఖాళీగా ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ లో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.

ఉద్యోగానికి అప్లై చేయాలనుకుంటే అప్లికేషన్ ఫామ్ పూర్తిగా ఆన్లైన్లో ఫీల్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు 25 రూపాయలు. అప్లై చేయడానికి చివరి తేదీ 11 ఏప్రిల్ 2024. అప్లికేషన్ ఫామ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ కింద టేబుల్ లో ఇవ్వబడింది. అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్లై చేయగలరు.

Follow Us on:
TELEGRAM GROUP : CLICK HERE
WHATSAPP CHANNEL : CLICK HERE

ఆర్గనైజేషన్UPSC
ఖాళీలు147
విద్యార్హతఇంజనీరింగ్ డిగ్రీ , MBBS Degree
నోటిఫికేషన్ లింక్క్లిక్ హియర్
అఫీషియల్ వెబ్ సైట్క్లిక్ హియర్

మీకు నోటిఫికేషన్ గురించి ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అడగగలరు.

March 22, 2024 admin

Genpact లో ఉద్యోగాలు

Genpact Hafeezpet లో Process Associate ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. వారంలో ఐదు రోజులు మాత్రమే ఆఫీస్ ఉంటుంది. ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి 0-3 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవడానికి అర్హులు.

INSTALL OUR APP FROM PLAY STORE : CLICK HERE

Genpact office Hafeezpet లో ఉంటుంది. One way ట్రాన్స్పోర్టేషన్ Genpact  కంపెనీ అందిస్తుంది.

Role Category: Customer Success
Industry Type: BPO / Call Centre
Employment Type: Full Time, Permanent
Role: Customer Success Associate
Department: Customer Success, Service & Operations

Follow Us on:
TELEGRAM GROUP : CLICK HERE
WHATSAPP CHANNEL : CLICK HERE

ఆర్గనైజేషన్Genpact
ఖాళీలు20
విద్యార్హతడిగ్రీ
నోటిఫికేషన్ లింక్క్లిక్ హియర్
అఫీషియల్ వెబ్ సైట్క్లిక్ హియర్

మీకు ఏదైనా డౌట్ ఉంటే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు.

March 22, 2024 admin

Accenture లో ఉద్యోగాలు

Accenture లో Application Tech Support ఉద్యోగాలు ఉన్నాయి. ఈ ఉద్యోగానికి ఎంపిక అయితే హైదరాబాద్ లోపోస్టింగ్ ఉంటుంది. ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఇంజనీరింగ్ లో డిగ్రీ చేయవలసి ఉంటుంది.

INSTALL OUR APP FROM PLAY STORE : CLICK HERE

Accenture లో ఈ పర్మనెంట్ ఉద్యోగం, కాంట్రాక్టు ఉద్యోగం కాదు. ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి కనీసం రెండు రెండు సంవత్సరాలు అనుభవం కలిగి ఉండాలి.

Role Category: IT Support
Employment Type: Full Time
Industry Type: IT Servicing and Consulting
Job Role : IT Support

Follow Us on:

TELEGRAM GROUP : CLICK HERE
WHATSAPP CHANNEL : CLICK HERE

ఆర్గనైజేషన్Accenture
ఖాళీలు
విద్యార్హతఇంజనీరింగ్ డిగ్రీస్పెషలైజేషన్
నోటిఫికేషన్ లింక్క్లిక్ హియర్
అఫీషియల్ వెబ్ సైట్క్లిక్ హియర్
March 22, 2024 admin

AMAZON లో ఉద్యోగాలు….

అమెజాన్ లో ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ ఉద్యోగానికి అప్లై చేసే అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.ఈ ఉద్యోగానికి అప్లై చేయాలనుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయవలసి ఉంటుంది. అమెజాన్ careers వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ నింపవలసి ఉంటుంది.

INSTALL OUR APP FROM PLAY STORE : CLICK HERE

ఈ ఉద్యోగానికి అప్లై చేయాలనుకుంటే 0 to 4 సంవత్సరాల పని అనుభవం ఉండాలి. ప్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. . ఉద్యోగ అనుభవం ప్రకారం జీతభత్యాలు ఉంటాయి. ప్రెషర్స్ కి మినిమం శాలరీ 2.4 to 4.5 LPA ఉంటుంది.

Follow Us on:

TELEGRAM GROUP : CLICK HERE
WHATSAPP CHANNEL : CLICK HERE

ఆర్గనైజేషన్AMAZON
ఖాళీలు
విద్యార్హతడిగ్రీ
నోటిఫికేషన్ లింక్క్లిక్ హియర్
అఫీషియల్ వెబ్ సైట్క్లిక్ హియర్

మీకు ఏదైనా డౌట్ ఉంటే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు.

Install our app from Play Store

X